Mana Samskruthi Seva Trust

Distribution of Educational Supplies

Empowering young minds through community support and collaboration. Together, we can nurture dreams, inspire learning, and build a brighter future for every child.

మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో, మనోశాస్త్ర హాస్పిటల్ తిరుపతి వారి సహకారం తో రేణిగుంట మండలం చైతన్యపురం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల పిల్లలకు విద్యాసామాగ్రి ఇవ్వడం జరిగిది. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిధి గా రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర గారు పాల్గొని వారు మాట్లాడుతూ మారుముల ప్రాంతామైన చైతన్య పురం ప్రభుత్వ పాఠశాల పిల్లలకు విద్యాసామాగ్రి అందించిన మన సంస్కృతి సేవా ట్రస్ట్ వారిని అభినందిస్తూ, పిల్లలు క్రమశిక్షణ కలిగి ఉండి బాగా చదువుకొని, తల్లితండ్రులకు మంచి పేరు తేవాలి అన్నారు, ట్రస్ట్ చైర్మన్ హరినాధరెడ్డి మాట్లాడుతూ పిల్లలు మంచి గా ఆలోచించి మనం వున్నా గ్రామానికి సమాజానికి కి సేవ చేసి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అన్నారు. ఈ సందర్బంగా మనోశాస్త్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎం పి యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధయులు, పిల్లలు తల్లితండ్రులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 image  image
 image  image
MSST
Mana Samskruthi Seva Trust © All rights reserved.

Mana Samskruthi Seva Trust is a Voluntary Organisation committed to empowering individuals and families to lead happier lives with healthier relationships, and to bring positive change in the community. Over the years, we have organized several events, directly impacting over thousands of families .

We are a non profit organisation (Public Charitable Trust) focusing on fulfilling the basic needs of the needy related to different channels of the society. Mana Samskruthi Seva Trust is registered on 11-02-2022 under the Indian Trusts Act 1982 Section:13(1)(D) and Section:11(5), 12(A). Also Under The Income-Tax Act - 80G.

1-6-2, Ground Floor, Balaji Nagar, KLM Hospital, Gajulamandyam, Renigunta(M), Tirupati - 517520.

8.00 AM - 6:00PM
+91-72888 33555, +91-99498 39028