Dr. K Harinatha Reddy Sanitary Napkins Distribution to Government Girl's Hostel at MCR Colony Tirupati
Dr. K Harinatha Reddy Distributes Sanitary Napkins to 145 girl's at Government Girl's Hostel, MCR Colony, Tirupati.
మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి,చెన్నారెడ్డి కాలనీ లోని, BC ప్రభుత్వ బాలికల వసథిగృహం నందు 145 మంది బాలికలకు 2 నెలలకు సరి పడే సానిటరీ నాప్కిన్స్ అందించి,వారికి వ్యక్తి గత పరిశుభ్రత పై అవగాహన కల్పించడం జరిగినది. కె హరినాథరెడ్డి, ఫౌండర్&చైర్మన్, మన సంస్కృతి సేవా ట్రస్ట్..
