Dr. K Harinatha Reddy recognizing women employees, and supporting sanitation workers with gifts and sweets.
Celebrating International Women's Day at Chandragiri Area Hospital with honorable guest Rupa Ramamurthy, recognizing women employees, and supporting sanitation workers with gifts and sweets.
మార్చ్ 08 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా, మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యం లో,చంద్రగిరి పంచాయతీ సర్పంచ్ రూపా రామమూర్తి గారు ముఖ్య అతిధి గా,ఈ రోజు చంద్రగిరి ఏరియా హాస్పిటల్ లో విధులు నిర్వహించే మహిళా ఉదోగులను సన్మానించి స్వీట్స్ అందజేసి,పారిశుధ్య కార్మికుల కు చీరలు,స్వీట్స్ అందజేసి,మహిళలు అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించడం జరిగినది. కె హరినాథరెడ్డి, చైర్మన్,
