Hot and cold water machine was distributed to ST Girls Integrated Hostel Tirupati .
Dr. MP Yadav garu, hot and cold water machine was distributed






మన సంస్కృతి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యం లో,తిరుపతి రేడియో స్టేషన్ సమీపం లో ST ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు తిరుపతి లోని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా.ఎం పీ యాదవ్ గారి సహకారం తో వేడి మరియు చల్ల నీటి మిషన్ ను అందించడం జరిగినది. ఎంపీ యాదవ్ మాట్లాడుతూ పిల్లలు కాలానుగుణంగా వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధగా వుంటూ ఆరోగ్యంగా ఉండాలి,మంచిగా చదువుకోవాలి అన్నారు ఫౌండర్ డా.కె హరినాథరెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ మోడీ గారి నాయకత్వం లోని కేంద్రప్రభుత్వం బాలికలు,స్త్రీలు సంరక్షణ కు,అభివృద్ధికి అనేక పథకాలు ద్వారా సహకారం అందిస్తుంది అన్నారు. ట్రస్ట్ మెంబెర్ తేజోవతి పిల్లలు వ్యక్తి పరిశుభ్రత మరియు ఋతుక్రమం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు జయరాం,హాస్టల్ ప్రిన్సిపాల్ రత్నకుమారి,టీచర్స్ మరియు విద్యార్థిని లు పాల్గొన్నారు...
