Dr. K Harinatha Reddy Free seeds distributed
Dr. K Harinatha Reddy Free seeds distributed at Tirupati.
తిరుపతి RC రోడ్ రైతు బజార్ 24 వ వార్షికోత్సవం సందర్భంగా,75 వ గణతంత్ర దినోత్వ0 సందర్భంగా జాతీయ జండా ఎగురవేసి, మన సంస్కృతి సేవా ట్రస్ట్ వారి చే రైతులకు ఉచితంగా కూరగాయలు విత్తనాలు పంపిణీ చేయడం జరిగినది.. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డా.కె హరినాథరెడ్డి, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ అక్తర్ షరీఫ్,రైతు బజార్ సంగం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి,ట్రస్ట్ సభ్యులు తేజోవతి,జయరాం, రైతులు తదితరులు పాల్గొన్నారు.ఎం.
