Occasion of first anniversary
Occasion of first anniversary Mana Sankshatri Seva Trust at Rayala Cheruvu
మన సంస్కృతి సేవా ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాయల చెరువు కట్ట దగ్గర ఉన్న జలకంఠేశ్వర స్వామి దేవాలయం వద్ద పిల్లల చే, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానూప్రకాశ్ రెడ్డి గారు విచ్చేసి పిల్లలకు మనసంస్కృతి సేవా ట్రస్ట్ వారి జ్ఞాపికలు అందించి వారిని ప్రోత్సాహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో, ట్రస్ట్ ఫౌండర్&చైర్మన్ డా.కె హరినాథరెడ్డి, కార్యదర్శి తేజోవతి,సభ్యులు జయరాం తదితరులు పాల్గొన్నారు...
