Dr. K Harinatha Reddy Sanitary Napkins Distribution to Government Girl's Hostel and College in Tada Kandriga
Dr. K Harinatha Reddy Distributes Sanitary Napkins to girl's at Government Girl's Hostel in Tada Kandriga
మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తడ కండ్రిగ, కస్తూర్భా గాంధీ ప్రభుత్వ బాలికల వసథిగృహం నందు 1100 మంది బాలికలకు సరి పడే సానిటరీ నాప్కిన్స్ అందించి,వారికి వ్యక్తి గత పరిశుభ్రత పై అవగాహన కల్పించడం జరిగినది. కె హరినాథరెడ్డి, ఫౌండర్&చైర్మన్, మన సంస్కృతి సేవా ట్రస్ట్..
