Dr. K Harinatha Reddy Sanitary Napkins Distribution to Government Girl's Hostel and College in Sullurupeta
Dr. K Harinatha Reddy Distributes Sanitary Napkins to 1100 girl's at Government Girl's Hostel in Sullurupeta
మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట, BC ప్రభుత్వ బాలికల వసథిగృహం నందు 1100 మంది బాలికలకు సానిటరీ నాప్కిన్స్ అందించి, వారికి వ్యక్తి గత పరిశుభ్రత పై అవగాహన కల్పించడం జరిగినది. కె హరినాథరెడ్డి, ఫౌండర్&చైర్మన్, మన సంస్కృతి సేవా ట్రస్ట్..
