Dr. K Harinatha Reddy Sanitary Napkins Distribution to Government Girl's School and College in Srikalahasthi
Dr. K Harinatha Reddy Distributes Sanitary Napkins to 200 girl's at Government Girl's School in Srikalahasthi
మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి, BC ప్రభుత్వ బాలికల వసథిగృహం నందు 200 మంది బాలికలకు 2 నెలలకు సరి పడే సానిటరీ నాప్కిన్స్ అందించి,వారికి వ్యక్తి గత పరిశుభ్రత పై అవగాహన కల్పించడం జరిగినది. కె హరినాథరెడ్డి, ఫౌండర్&చైర్మన్, మన సంస్కృతి సేవా ట్రస్ట్..
