Dr. K Harinatha Reddy Sanitary Napkins Distribution to Dr.B.R. Ambedkar Gurukulam (girls) college in Satyavedu
Dr. K Harinatha Reddy Distributes Sanitary Napkins to Dr.B.R. Ambedkar Gurukulam (girls) college in Satyavedu .
మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యవేడు, డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులం (బాలికలు) వసతి గృహం నందు బాలికలకు సానిటరీ నాప్కిన్స్ అందించి,వారికి వ్యక్తి గత పరిశుభ్రత పై అవగాహన కల్పించడం జరిగినది. కె హరినాథరెడ్డి, ఫౌండర్&చైర్మన్, మన సంస్కృతి సేవా ట్రస్ట్..
